మిథున రాశి వారఫలాలు: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 28 -- మిథున రాశి వారికి ఈ వారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణంతో ప్రారంభమవుతుంది. చిన్నపాటి ప్రయాణాలు, బంధువులతో విందు వినోదాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. బుధుడి అనుకూల ప్రభావం వల్ల మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. బంధుమిత్రుల నుంచి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ వారం లభిస్తుంది. వారం మధ్యలో జీవితభాగస్వామి లేదా నమ్మకమైన భాగస్వామి నుంచి పూర్తి సహకారం అందుతుంది. ముఖ్యమైన పత్రాలు, ఆస్తి వివాదాలు లేదా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి వారి సలహాలు బాగా ఉపయోగపడతాయి. అయితే, గురువారం, శుక్రవారాల్లో వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అసంతృప్తి లేదా అనుకోని వార్తల వల్ల చిరాకు పెరిగే అవకాశం ఉంది. వీకెండ్‌లో పిల్లల నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.