భారతదేశం, సెప్టెంబర్ 21 -- భారతీయుల కోసం ఒక కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీని తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. దాని పేరు మారుతీ సుజుకీ విక్టోరిస్. ఈ ఎస్‌యూవీకి భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కింది. మరి మీరు కూడా ఈ విక్టోరిస్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్- రూ. 12.17 లక్షలు
ఎల్ఎక్స్ఐ సీఎన్జీ- రూ. 13.31 లక్షలు
వీఎక్స్ఐ పెట్రోల్- రూ. 13.66 లక్షలు
వీఎక్స్ఐ సీఎన్జీ- రూ. 14.81 లక్షలు
వీఎక్స్ఐ ఏటీ పెట్రోల్- రూ. 15.54 లక్షలు
జెడ్ఎక్స్ఐ పెట్రోల్- రూ. 15.69 లక్షలు
జెడ్ఎక్స్ఐ ఓ పెట్రోల్- రూ. 16.27 లక్షలు
జెడ్ఎక్స్ఐ సీఎన్జీ- రూ. 16.84 లక్షలు
జెడ్ఎక్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.