భారతదేశం, ఆగస్టు 7 -- ఇండియాలో అఫార్డిబుల్​ 7 సీటర్​, ఫ్యామిలీ కారుగా గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్​ ట్రైబర్​కి ఇటీవలే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ లాంచ్​ అయ్యింది. దేశంలో ఉన్న చౌకైన ఎంపీవీల్లో ఇదొకటి. మరి మీరు కూడా ఈ 2025 రెనాల్ట్​ ట్రైబర్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్​లో రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అంటే, హైదరాబాద్​లో 7 సీటర్​ రెనాల్ట్​ ట్రైబర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 7.48 లక్షలు నుంచి రూ. 10.85 లక్షలు మధ్యలో ఉంటుంది!

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. సంబంధిత వాహనాన్ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండ...