భారతదేశం, మే 29 -- మన దగ్గర సూపర్ హీరో సినిమాలకు కూడా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ ఫిల్మ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవెంజర్స్, థార్, కెప్టెన్ అమెరికా.. ఇలా చెప్పుకుంటూ మార్వెల్ సినిమాల క్రేజే వేరు. ఇప్పుడు మరోసారి సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కెప్టెన్ అమెరికా సిరీస్ లో కొత్త మూవీ 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ హీరో థ్రిల్లర్ మూవీ ఎక్కడ ఉందంటే?
కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొడుతున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 14న రిలీజైన మూవీ నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ ఇంగ్లిష్ మూవీ తెలుగు, హిందీ, తమిళ్ లోనూ స్ట్రీమింగ్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.