భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు (Lunar Eclipse) ఏర్పడడం చూస్తూ ఉంటాం. మార్చి నెలలో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనపడుతుంది. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత దానాలు చేయడం, గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేసుకోవడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.
గ్రహణ సమయంలో చాలా మంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా గర్భిణీలు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ధ్యానం, భగవన్నామస్మరణతో సమయాన్ని కేటాయించడం మంచిది. అయితే మరి గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణ సమయంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.