భారతదేశం, ఆగస్టు 28 -- పండగ రోజు తన భర్త సూపర్ స్టార్ మహేష్ బాబును నమత్ర శిరోద్కర్ ఎంతో మిస్ అయ్యారు. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో ఉన్న మహేష్ బాబు వినాయక చవితి రోజు కుటుంబంతో కలిసి టైమ్ ను గడపలేకపోయారు. దీంతో తమ పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి నమత్ర పండగ సెలబ్రేట్ చేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేనితో కలిసి వినాయక చవితి జరుపుకుంటూ తీసిన చిత్రాలను నమ్రత పంచుకున్నారు. మహేష్ బాబు లేకుండా నమ్రత శిరోద్కర్ గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. మొదటి ఫోటోలో నమ్రత శిరోద్కర్, సితార, గౌతమ్ కలిసి నిలబడి కెమెరాకు పోజులిచ్చారు. మరో ఫోటోలో నమ్రత తన పెంపుడు కుక్కతో కనిపించింది.

పండగ కోసం నమ్రత నారింజ రంగు చీర ధరించగా, సితార బేజ్, బంగారు రంగు దుస్తులు ధరించింది. గౌతమ్ నల్లటి టీ-షర్టు, తెల్లని షార్ట్స్ వేసుకున్నాడు. మహేష్ బాబు ను ...