మహాలయ పక్షాలు అంటే ఏంటి? పితృదేవతలకు తర్పణం, పిండ ప్రధానం ఎందుకు చేస్తారు?
భారతదేశం, అక్టోబర్ 3 -- హిందూ సాంప్రదాయంలో మహాలయ పక్షాలు లేదా పితృపక్షం అనేది పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ మహాలయ పక్షాల సమయంలో పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు వంటివి జరుపుతారు. ఆత్మకు శాంతి కలగాలని ఈ పితృపక్షం ఉద్దేశం. మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో కృష్ణపక్షం నుంచి మొదలవుతాయి. మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. తర్వాత శారద నవరాత్రులు మొదలవుతాయి.
పితృపక్షం లేదా మహాలయ పక్షాలను పూర్వికులకు అంకితం చేసిన సమయం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు చేయడం, పిండ ప్రదానం, శ్రాద్ధం వంటివి చేస్తారు. ఇలాంటి ఆచారాలకు ప్రాధాన్యత ఉంటుంది. తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వంటి పూర్వీకులను స్మరించుకుని వారి పేరుతో దానధర్మాలు చేస్తే కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
పూర్వీకులను స్మరించుకుని పితృపక్షంలో తర్పణాలు, శ్రాద్ధం చేయడం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.