Hyderabad, జూన్ 17 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి కాలానుగుణంగా ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్రహాలు సంచరించినప్పుడు అనేక యోగాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని శుభ యోగాలు అయితే, మరికొన్ని అశుభ యోగాలు. జూన్ 20న శని, కుజుడు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కష్టాలు, దుఃఖాలను తీసుకువస్తుంది.

ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు, శని షడాష్టక యోగంతో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుంది? ఏ ఏ రాశుల వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? వంటి విషయాలను ఇ...