Hyderabad, ఆగస్టు 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం జరుగుతుంది. ఇవి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను తీసుకు వస్తాయి. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆగస్టు 21న శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 21న శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం, ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కారకుడు.

శుక్రుడు వృషభ రాశి, తులా రాశికి అధిపతి. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడు కర్కాటక రాశిలోకి...