Hyderabad, జూలై 22 -- గ్రహాలు కాలానికి గుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు కూడా ఏర్పడతాయి. గ్రహాల సంచారం జరిగినప్పుడు, ఒక్కోసారి మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటిప్పుడు కూడా శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్రహాలకు రాజు సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు నెలలో సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు, కుజ గ్రహంతో సంయోగం చెందుతాడు. ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు.కేతువు ప్రతి ఏడాదిన్నరకు ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు.

ప్రస్తుతం కేతువు సింహ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కేతువు సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య-కేతువుల సంయోగం జరుగుతుంది.

ఇది అన్ని రాశుల...