భారతదేశం, జనవరి 12 -- సంక్రాంతికి రావడం హిట్ కొట్టడం అలవాటుగా మార్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకవైపు.. సంక్రాంతి సెంటిమెంట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు. వీళ్ల కాంబినేషన్ అనగానే ఎన్నో అంచనాలు. ఈ సంక్రాంతి 2026కి అనిల్ రావిపూడి-చిరంజీవి కలిసి స్క్రీన్స్ పై మాయ చేశారని, అసలైన పండగ సినిమా అందించారని నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఎక్స్ (ట్విటర్)లో అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ఫస్ట్ టైమ్ చేసిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రోజు (జనవరి 12) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. అంతకంటే ముందు ప్రీమియర్ల కూడా వేశారు. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విటర్ లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్, పండగ సినిమా, అదిరిన వెంకీ, చిరు క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.