Hyderabad, జూన్ 4 -- మణిరత్నం.. ఇండియా మెచ్చే దర్శకుల్లో ఒకరు. అలాంటి డైరెక్టర్ నుంచి ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ రాబోతోంది. 1987 తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం తీసిన సినిమా ఇది. గురువారం (జూన్ 5) సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ లెజెండరీ డైరెక్టర్ తీసిన గొప్ప సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
మణిరత్నం తీసిన సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్, కల్ట్ క్లాసిక్ హోదా సొంతం చేసుకున్న సినిమా నాయకుడు. అంతేకాదు అతని సినిమాల్లో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ 8.6 సొంతం చేసుకుంది. ఈ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు. ఇందులో కమల్ హాసన్ నటన మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు బాంబేని వణికించిన వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది.
మణిరత్నం తీసిన దళపతి మూవీకి 8.5 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరిగే సినిమా. రజనీకాంత్, మమ్ముట్టిలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.