Hyderabad, ఆగస్టు 23 -- గ్లామర్ బ్యూటి మౌనీ రాయ్ సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్, ఐటమ్ సాంగ్స్‌తో అట్రాక్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మౌనీ రాయ్ హాట్, గ్లామర్, బికినీ, బోల్డ్ ఫొటోలతో ట్రెండ్ అవుతుంటుంది. వాటికి వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి.

అయితే, శుక్రవారం (ఆగస్ట్ 22) మౌనీ రాయ్ లుక్‌పై దారుణమైన కామెంట్ వచ్చింది. అది కూడా లేడి నెటిజన్ నుంచి. అయితే, ఆ నెటిజన్ కామెంట్‌కు ప్రతీకారంగా మౌనీ రాయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది.

మౌనీ రాయ్ రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలకు వేలాది లైకులు, ప్రశంసలు వచ్చాయి. అయితే, పొగడ్తలతోపాటు పాటు కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.

"నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నువ్వు ఎవరైన సరే.. నీ గొంతులో ఏదో గుచ్చు...