మంగళవారం జుట్టు కత్తిరించుకుంటే అరిష్టమా? పురాణాలు, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నాయి?
భారతదేశం, మే 19 -- మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అగ్నితత్వానికి, రక్తం, శక్తికి చిహ్నం. శరీరంలో రక్త ప్రసరణపై కుజుడి ప్రభావం ఉంటుంది. అయితే చాలా మంది పూర్వికుల నుంచి వస్తున్న పద్ధతులను పాటిస్తూ ఉంటారు. పెద్దలు కూడా మంగళవారం కొన్ని పొరపాట్లు చేయకూడదని చెప్పడం మీరు నిత్యం వింటూ ఉంటారు. నిత్యం పాటించే ఆచారాల వెనుక బలమైన కారణం అనేది ఉంటుంది.
అందులో చాలా ముఖ్యమైనది, ఎక్కువ మంది పాటించేది మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోకపోవడం, క్షవరం చేయించుకోకపోవడం. మంగళవారం, శనివారం జుట్టు కత్తిరించకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఇది మూఢ నమ్మకమా? దీని వెనుక శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త ప్రసరణపై కుజుడి ప్రభావం చాలా ఉంటుంది. జుట్టు, గోళ్లు శరీరంలోని శక్తితో ముడిపడి ఉంటాయి. కుజుడు నుంచి వచ్చే కిరణాలు మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.