Hyderabad, మే 29 -- భార్యభర్తల అనుబంధం చక్కగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలుగా ఆనందంగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలను కూడా బాధ్యతగా, ప్రేమగా పెంచుతారని అంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ, ఒకరిపై ఒకరు విసుక్కుంటూ ఉంటే. పిల్లలు కూడా సరిగ్గా ఎదగలేరు.
భార్యభర్తల సంబంధంలో విసుగ్గా అనిపించడం, ఒకరిపై ఒకరు ఆసక్తి చూపించుకోకపోవడం, ప్రేమ తగ్గడం వంటివి వారి బంధాన్ని విచ్చిన్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు తమ బంధాన్ని గట్టిపరుచుకోవడానికి రాత్రిపూట నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని ప్రతిరోజూ కౌగిలించుకుని నిద్రపోవడం ప్రారంభించండి.
జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్స్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, భాగస్వామిని కౌగిలించుకుని నిద్రపోవడం వల్ల వారి బంధం బలోపేతం అవుతుంది. ఒత్తిడికి తక్కువగా లోనవుతార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.