భారతదేశం, ఆగస్టు 7 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 166 పాయింట్లు పడి 80,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 75 పాయింట్లు కోల్పోయి 24,574 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 51 పాయింట్లు పెరిగి 55,411 వద్దకు చేరింది.

రష్యా చమురు దిగుమతికి 'శిక్ష' అంటూ భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 50శాతం టారీఫ్​ విధించిన నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​పై టారీఫ్​​ ప్రభావం ఎంత ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,196.77 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,954.61 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని స్...