భారతీయులకు షాక్ ఇచ్చిన మలేషియా.. వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు!
భారతదేశం, నవంబర్ 20 -- విదేశీ విహారయాత్రలకు, వ్యాపార పనులకు మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది! భారతీయ పౌరులకు ఇప్పటివరకు అందిస్తున్న వీసా రహిత ప్రవేశ (ఫ్రీ ఎంట్రీ) సదుపాయాన్ని 2027 జనవరి 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విధానంలో ఏవైనా మార్పులు చేస్తే తప్ప, జనవరి 1 నుంచి మలేషియాలో అడుగుపెట్టే ప్రతి భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ ప్రయాణానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసా తీసుకోవడం తప్పనిసరి.
ఇప్పటివరకు పర్యాటక, వ్యాపార, సామాజిక అవసరాలు లేదా ట్రాన్సిట్ ప్రయాణాల కోసం భారతీయులు 30 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండానే మలేషియాలో పర్యటించే వెసులుబాటు ఉండేది.
తెలుగు రాష్ట్రాల నుంచి మలేషియా వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటా భారీగా ఉంటోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు ప్రతిరోజూ నేరుగా విమాన సర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.