భర్త ఫ్రెండ్‌తో ఎఫైర్.. చూసి గట్టిగా క్లాస్ పీకిన అత్త.. యూట్యూబ్‌లో చూసి చంపిన కోడలు
భారతదేశం, మే 13 -- నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో ఇటీవల జరిగిన మైపాటి మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మృతురాలి కోడలు పద్మశ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణకుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
నిందితురాలు పద్మశ్రీకి తన భర్త స్నేహితుడితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పద్మశ్రీ ప్రవర్తనపై అత్త మాధవి పలుమార్లు మందలించింది. వివాహేతర సంబంధం విషయం చూసి గట్టిగా చెప్పింది. అలాంటి తప్పు చేయెుద్దని హెచ్చరించింది. అయినా పద్మలో మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అందరి ముందు తన తప్పును ఎత్తిచూపారన్న కోపంతో, తన సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను వదిలించుకోవాలని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.