భారతదేశం, ఏప్రిల్ 30 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గ్రహరాజు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి లేదా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి మారినప్పుడు, ఆ ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఏప్రిల్ 28, 2026న సూర్య భగవానుడు శుక్రుడి ఆధిపత్యంలో ఉన్న 'భరణి' నక్షత్రంలోకి అడుగుపెట్టారు. మే 11 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో కొలువుదీరనున్నారు.
సాధారణంగా సూర్యుడు అధికారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తే.. శుక్రుడు లగ్జరీ, సుఖ సంతోషాలకు కారకుడు. సూర్యుడు శుక్ర నక్షత్రంలోకి అడుగు పెట్టడంతో ఈ రాశుల వారి జాతకాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ 13 రోజుల కాలంలో ఏయే రాశుల వారికి అదృష్టం వరించనుందో ఇప్పుడు విశ్లేషిద్దాం.
భరణి నక్షత్రంలో సూర్యుడి సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకమని చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.