భద్రాచలం ఆలయ రీడెవలప్మెంట్ ఫేజ్-1 పనులు ప్రారంభం
భారతదేశం, జూన్ 28 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పునరుద్ధరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి విడత (ఫేజ్-1) అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో భద్రాద్రి కొత్త శోభను సంతరించుకోనుంది.
ఈ ఏడాది మార్చిలోనే భద్రాచలం 17వ శతాబ్దపు పురాతన ఆలయ పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 351 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక ఉట్టిపడేలా తీర్చిదిద్దడమే కాకుండా, భక్తులకు అవసరమైన ఆధునిక వసతులను కల్పించనున్నారు.
ఆలయ వర్గాల సమాచారం ప్రకారం.. భద్రాచలం క్షేత్రంతో పాటు స్థానిక పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ పనులన్నీ సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.