భారతదేశం, జూన్ 6 -- రాజ్, కావ్య అడవిలో చిక్కుకుపోతారు. దట్టమైన అడవి నుంచి బయటపడే దారి కోసం వెతుకుతుంటారు. మరోవైపు యామిని నియమించిన రౌడీలు కావ్యను చంపడానికి అడవిలో వారిని వెంటాడుతుంటారు. ఆ కిల్లర్స్‌ను పట్టుకొని కావ్య, రాజ్‌లను రక్షించడానికి అప్పు అడవిలోకి ఎంటర్ అవుతుంది.
భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అని, గూగుల్‌లో ధైర్యం అని టైప్ చేస్తే తన పేరే వస్తుందని కావ్య ముందు బిల్డప్‌లు ఇస్తాడు రాజ్. ఇంతలోనే తొండ కనిపించడంతో భయపడి గెంతులు వేస్తాడు. అతడిని చూసి నవ్వుకుంటుంది కావ్య. నడిచి నడిచి కాళ్లు నొప్పులు పుట్టడంతో ఆగిపోతుంది కావ్య. దాహం వేస్తుందని, మంచినీళ్లు కావాలని అంటుంది. ఇదేమైనా నా పుట్టిల్లా ఏది ఎక్కడుందో తెలియడానికి అని రాజ్ సెటైర్ వేస్తారు.
ఒక అమ్మాయికి దాహంగా ఉందంటే కనీసం వాటర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.