బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్: రాజు, ఇందు ఫస్ట్ నైట్.. రేఖ ట్యాబ్లెట్ ప్లాన్ రివర్స్.. అప్పుల ఊబిలో చలపతి.. నందుకి వెంకీ దూరం
భారతదేశం, మే 30 -- బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ మే 30 ఎపిసోడ్ ఇటు రాజు, ఇందు ఫస్ట్ నైట్.. అటు అతని ఫ్యామిలీ అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆందోళన పడే సీన్లతో సాగిపోయింది. ఉద్యోగం లేక కుమిలిపోతున్న వెంకీ మెల్లగా నందుకి కూడా దూరమవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 30) ఎపిసోడ్ చలపతి దగ్గరికి శంకర్ అప్పులు వసూలు చేయడానికి వచ్చే సీన్ తో మొదలవుతుంది. అతనికి చలపతి వడ్డీ ఇస్తాడు. కానీ శంకర్ మాత్రం అసలు కూడా ఇచ్చేయాలని పట్టుబడతాడు. మీ వాడి ఉద్యోగం పోయిందటగా.. ఇక మీ దగ్గర డబ్బు ఉంటే ప్రమాదం అని అంటాడు. దీంతో చలపతి, లక్ష్మీ ఆందోళన చెందుతారు.
మా వాడికి మరో ఉద్యోగం వస్తుంది.. కాస్త టైమ్ ఇవ్వాలని అడిగినా శంకర్ వినడు. మొత్తం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు ఇస్తాడు చలపతి. ఆ రెండు లక్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.