బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్: రాజ్, కావ్యలా మారిపోయిన రాజు, ఇందు.. బిజినెస్ తమ చేతుల్లోకి.. రేఖలో వణుకు
భారతదేశం, మే 16 -- బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ ఎదురైంది. స్వరాజ్ గ్రూపు బిజినెస్ ను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన రేఖను అపర్ణ నిలదీయడం, ఇందుకి కూడా క్లాస్ పీకడం, తర్వాత రాజుతో కలిసి ఆ బిజినెస్ పనులు చూసుకోవడానికి ఇందు సిద్ధం కావడంలాంటి సీన్లతో సాగిపోయింది.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 16) ఎపిసోడ్ రాజుని లక్కీ నిలదీసే సీన్ తో మొదలైంది. తనకు తెలియకుండా ఇందుని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో సెటిలైపోతావా.. నిజానికి ఐశ్వర్యని లైన్ లో పెట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్దామనుకుంటే నాకంటే ముందే నువ్వు వెళ్తావా అని రాజుని నిలదీస్తాడు. తమది ఉత్తిత్తి పెళ్లి అని చెప్పినా లక్కీ వినడు.
సరే నిన్ను కూడా ఆ ఇంటికి తీసుకెళ్తాను.. అక్కడికి వెళ్లిన తర్వాత ఐశ్వర్యను ప్రేమలో పడేసి ఆ ఇంటికి అల్లుడివి అయిపో.. అప్పుడు మనిద్దరం ఆ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.