బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: రేఖ, ఇందులకు ఐశ్వర్య షాక్.. లక్కీలో మొదలైన అనుమానం.. మనవడి గురించి రాజుకు చెప్పిన అపర్ణ
భారతదేశం, జూన్ 4 -- Brahmamudi June 4th Episode: బుల్లితెర ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురిచేస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ ప్రస్తుతం సీఈవో పీఠం చుట్టూ తిరుగుతోంది. నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా దుగ్గిరాల ఫ్యామిలీలో పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. గురువారం (జూన్ 4) ఎపిసోడ్లో ఏకంగా రౌడీలు ఎంటర్ అవ్వడంతో కథనం మరో మలుపు తిరిగింది.
బ్రహ్మముడి సీరియల్ గురువారం (జూన్ 4) ఎపిసోడ్ మొదట్లోనే ఐశ్వర్యకు ఇందు గట్టిగా క్లాస్ పీకుతుంది. "ఈ మధ్యే నీకు కళ్లు నెత్తికెక్కాయి.. మొగుడు ఉన్నాడన్న ధైర్యమా.. నువ్వో పనిదానివే.. నా రూమ్‌లో ఉన్నంత మాత్రాన నీ రాత మారదు" అంటూ ఐశ్వర్య నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.
దానికి ఇందు ఏమాత్రం తగ్గకుండా.. "నేను ఏదో ఒక పని చేస్తున్నాను.. నువ్వు అది కూడా చేయడం లేదు. ఇప్పుడు మాటలతోనే వదిలేస్తున్నా.. అవసరమైతే బుద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.