బ్రహ్మముడి జూన్ 17 ఎపిసోడ్: తాగి నిజం కక్కేసిన రాజు.. అసలు పెళ్లే జరగలేదని చెప్పి.. ఐశ్వర్య, లక్కీ షాక్
భారతదేశం, జూన్ 17 -- Brahmamudi June 17th Episode: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించేలా సాగింది. రాజు, ఇందు నాటకాన్ని బయటపెట్టాలని ఐశ్వర్య చూసినా.. ఆమె ప్లాన్ వర్కౌట్ కాదు. దీంతో లక్కీని రంగంలోకి దింపి రాజు నిజం బయటపెట్టాలని ప్లాన్ చేస్తుంది. అది కాస్తా సక్సెస్ అవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జూన్ 17) ఎపిసోడ్ లో రాజు, ఇందు ఇద్దరూ కలిసి ఐశ్వర్య ముందు ఒక పెద్ద గొడవ పడుతూ కనిపిస్తారు. వాళ్ల గొడవ చూసి మొదట ఐశ్వర్య కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెలో ఒక పెద్ద డౌట్ మొదలవుతుంది. వీళ్లిద్దరూ నిజంగానే భార్యాభర్తలా? లేక అందరినీ నమ్మించడానికి నాటకమాడుతున్నారా? అనే అనుమానం ఐశ్వర్య మైండ్‌లోకి వస్తుంది.
ఎలాగైనా వీరి గుట్టు రట్టు చేయాలని డిసైడ్ అయిన ఐశ్వర్య.. వెంటనే రేఖను రంగంలోకి దించుతుంది. రేఖను అక్కడికి తీసుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.