బ్రహ్మముడి జులై 4 ఎపిసోడ్: రాజు, చలపతి మధ్య యుద్ధం.. ఇందుని నిలదీసిన అపర్ణ.. సెంటిమెంట్‌తో పిండేసిన లేటెస్ట్ ఎపిసోడ్
భారతదేశం, జూలై 4 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి చాలా రోజుల తర్వాత మళ్లీ అదిరిపోయే సెంటిమెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు.. రాజు, చలపతి మధ్య వచ్చే సీన్లు సెంటిమెంట్ తో పిండేశాయి. ఇంట్లో నుంచి రాజు వెళ్లిపోవడం, ఇందు ఎమోషనల్ అవడంలాంటి సీన్లతో సాగిపోయింది.
రాజును ఇందు దారుణంగా అవమానించే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం (జులై 4) ఎపిసోడ్ మొదలైంది. తల్లిదండ్రుల కన్నా నీకు డబ్బే ముఖ్యమా.. ఏ తండ్రియినా అలా మాట్లాడితే కన్న కొడుకు వెంటనే వెళ్లిపోతాడు.. నువ్వు మాత్రం డబ్బు కోసం ఇక్కడే ఉన్నావా.. ఇంత చీప్ క్యారెక్టరా నీది అంటూ రాజును దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది ఇందు.
అవును నాకు డబ్బే ముఖ్యం అని రాజు తేల్చి చెబుతాడు. నా తల్లిదండ్రుల బాధ కంటే ఇక్కడే నా బాధ్యతే ముఖ్యమని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.