భారతదేశం, జనవరి 23 -- ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా నిలిచిన 'బోర్డర్'కు సీక్వెల్‌గా వచ్చిన 'బోర్డర్ 2' (Border 2) ఈరోజు (జనవరి 23) థియేటర్లలో విడుదలైంది. రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో పేర్కొన్నారు. గురువారం (జనవరి 22) అర్ధరాత్రి దాటాక ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తరణ్ ఆదర్శ్ ఈ బోర్డర్ 2 సినిమాకు 4.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. "బోర్డర్ 2 మనసును గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. దేశానికి, సైన్యానికి ఈ సినిమా ఒక సెల్యూట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా" అని ఆయన రాసుకొచ్చారు.
దర్శకుడు అనురాగ్ సింగ్ ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన యుద్ధ ఇతిహాసాన్ని అందించారని ప్రశంసించారు. 1971 యుద్ధ స్ఫూర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.