భారతదేశం, జనవరి 23 -- దేశభక్తి భావంతో గూస్ బంప్స్ తెప్పించే మూవీ.. మన భారత త్రివిధ దళాల సత్తాను చాటే సినిమా.. మొత్తంగా బ్రిలియంట్ ఫిల్మ్.. ఇదీ బోర్డర్ 2 మూవీపై నెటిజన్ల ట్విటర్ రివ్యూ. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ వార్ యాక్షన్ డ్రామా అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. మూవీ సూపర్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బోర్డర్ 2 కూడా ఒకటి. ఇది ఇండియన్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ మూవీ. ట్విటర్ రివ్యూల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన సినిమా అని పేర్కొంటున్నారు.

సన్నీ డియోల్ హీరోగా నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ-స్టారర్ వార్ మూవీ 'బార్డర్ 2' ఇవాళ థియేటర్లకు వచ్చేసింది. ఇది 'బ్రిలియంట్ మూవీ' అంటూ ప్రేక్షకుల ...