Hyderabad, అక్టోబర్ 3 -- వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టీవీ ఛానెల్ జీ తెలుగు. అయితే, జీ తెలుగు ఈ దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ 'ఓదెల 2'.
2022లో ఓటీటీ వేదికగా అలరించిన 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాకి సీక్వెల్గా రూపొందిన ఓదెల 2 టీవీ ప్రీమియర్ కానుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ఈ ఆదివారం (అక్టోబర్ 5) ఓదెల 2 సినిమా ప్రసారం కానుంది. అక్టోబర్ 5న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకు ఓదెల 2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఓదెల 2 కథలోకి వెళితే.. ఓదెల గ్రామంలో అనేక దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ)ని ఆ గ్రామస్థులు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్లీ ఓదెలలో మరింత విధ్వంసం సృష్టిస్తాడు. అతడిని కట్టడి చేసే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.