బుధుడి అనుగ్రహంతో.. ఈ 7 రాశుల వారికి రాబోయే 4 రోజుల్లో ఊహించని ధనలాభం!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని బుద్ధి, విచక్షణ, వ్యాపారం, సంభాషణ నైపుణ్యాలకు కారకుడిగా పిలుస్తారు. బుధుడు తన గమనాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశుల అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కన్యా రాశిలో, ఉత్తరాఫల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్న బుధుడు త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. హిందూ పంచాంగం ఆధారంగా సెప్టెంబర్ 13, 2026 ఉదయం 10:47 నిమిషాలకు బుధుడు చంద్రుడి ఆధిపత్యం ఉన్న హస్త నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు.
సెప్టెంబర్ 21 వరకు బుధుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. బుధ, చంద్రుల కలయిక లేదా నక్షత్ర మార్పు ప్రభావంతో దాదాపు ఏడు రాశులవారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో ప్రగతిని ఆశించేవారికి ఈ కాలం స్వర్ణయుగంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ గ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.