Hyderabad, ఆగస్టు 6 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ వచ్చే నెలలోనే ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. సెప్టెంబర్ 7 నుంచి ఈ కొత్త సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ సీజన్లో పాల్గొనబోయే సెలబ్రిటీల గురించి చర్చ నడుస్తోంది. అయితే ఈసారి సామాన్యులకు కూడా ఎంట్రీ అనే వార్త చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 7న ప్రీమియర్ కానుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ముగ్గురు సామాన్య కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారు. అంటే వీరికి ఎలాంటి సెలబ్రిటీ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉండదు. ఇప్పటికే ఆ సామాన్యుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. దాదాపు 40 ఎంట్రీలను షార్ట్‌లిస్ట్ చేశారు.
మెయిన్ షోకు ముందు 'బిగ్ బాస్ 9: అగ్నిపరీక్ష' అనే ఒక ప్రత్యేకమైన ప్రీ-షో నిర్వహించనున్నారు. ఈ 40 మంది కంటెస్టెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.