భారతదేశం, అక్టోబర్ 1 -- తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మరొకరు ఎలిమినేట్ కావడానికి రంగం సిద్ధమవుతోంది. నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. ఇందులో ముగ్గురు కామనర్లు, ముగ్గురు సెలబ్రిటీలు. ఈ వారం నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్ గా నిర్వహించాడు బిగ్ బాస్. కెప్టెన్ పవన్ కు పవర్స్ ఇచ్చి, కంటెస్టెంట్లతో ఇమ్యూనిటీ కోసం టాస్క్ లు నిర్వహించాడు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చివరకు ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. సెలబ్రిటీల్లో సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి నామినేట్ అయ్యారు. కామనర్స్ లో శ్రీజ, దివ్య నిఖిత, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఇందులో నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఎలిమినేషన్ ఇంట్రెస్టింగ్ గా మా...