భారతదేశం, అక్టోబర్ 3 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడుతోంది. మరి ఈ సారి సెలబ్రిటీ వెళ్తారా? లేదా కామనర్ ఎలిమినేట్ అవుతారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. మరి ఇందులో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా? అనేది చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు. ముగ్గురు కామనర్స్. సెలబ్రిటీలు సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి కాగా.. కామనర్స్ శ్రీజ దమ్ము, దివ్య నిఖిత, హరిత హరీష్. వీళ్లలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఇప్పటివరకూ ఓటింగ్ చూసుకుంటే సెలబ్రిటీ సంజన గల్రానీ మరోసారి టాప్ లో కొనసాగుతున్నారు. ఆమె ప్రతీది ప్లాన్ గా ఆ...