భారతదేశం, సెప్టెంబర్ 16 -- సెలబ్రిటీలు వర్సెస్ కామనర్లు అంటూ మొదలైన బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రెండో వారానికి చేరుకుంది. ఫస్ట్ వీక్ లో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నామినేషన్ ప్రక్రియ హౌస్ లో హీట్ ను మరింత పెంచేసింది. ముఖ్యంగా అందరూ కలిసి మాస్క్ మ్యాన్ హరీష్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీకెండ్ లేదా అంతకంటే ముందే హరీష్ హౌస్ నుంచి వెళ్లిపోతాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం కెప్టెన్ సంజనను మినహాయించి మిగతా హౌస్ మేట్స్ ను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇందులో అత్యధికంగా మాస్క్ మ్యాన్ హరీష్ నే నామినేట్ చేశారు. ఈ వారం బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.