భారతదేశం, సెప్టెంబర్ 23 -- స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బికినీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇటీవల బీచ్ వెకేషన్ కు వెళ్లిన ఫొటోలను సాయి పల్లవి సిస్టర్ పూజా కన్నన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సాయి పల్లవి స్విమ్ సూట్ లో తొలిసారి బయట కనిపించింది. దీంతో బికినీ ఫొటోలు హాట్ టాపిక్ గా మారాయి. స్విమ్ సూట్ వేసుకున్నందుకు సాయి పల్లవిపై ట్రోల్స్ వస్తున్నాయి.

సాయి పల్లవి బికినీ ఫొటోలపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సినిమాల్లో, బయట కూడా ఇన్ని రోజులు పద్ధతిగా వస్త్రాధారణతో కనిపించిన సాయి పల్లవి నుంచి ఇలాంటి ఫొటోలు ఎక్స్ పెక్ట్ చేయలేదని అంటున్నారు. అందరి హీరోయిన్లలాగే సాయి పల్లవి కూడా అని అంటున్నారు. ఈ ట్రోల్స్ పై సాయి పల్లవి ఫైర్ అయ్యారు. మరి బీచ్ లో ఏం వేసుకుంటారో? చెప్పాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు. చీర కట్టుకుని వాటర్లోకి వెళ్తారా అ...