భారతదేశం, ఆగస్టు 30 -- భారత మార్కెట్‌లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీ నెలకొంది. ఈ విభాగంలో రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ కీలకమైన ప్లేయర్స్. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, వాటి మధ్య డిజైన్, ఫీచర్లు, ధర విషయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇటీవల రెనాల్ట్ తన కైగర్‌ను కొన్ని కొత్త అప్‌డేట్‌లతో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ తనదైన శైలిలో మార్కెట్‌లో దూసుకెళ్తోంది. పైగా, ఈ రెండు ఎస్‌యూవీలు కూడా బడ్జెట్ రేంజ్లో, మిడిల్‌క్లాస్- ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్‌గా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి?
2025 రెనాల్ట్ కైగర్ మరింత పదునైన గ్రిల్, కొత్త 2డీ లోగో, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ట్రిమ్, అప్‌డేటెడ్ బంపర్స్, కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.