బక్రీద్ 2026: మే 27నా లేక 28నా? పండగ తేదీపై నెలకొన్న సందిగ్ధానికి తెర.. అసలు తేదీ ఇదే
భారతదేశం, మే 26 -- ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే 'త్యాగాల పండుగ' బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సందడి మొదలైంది. అయితే, ఈ ఏడాది పండుగ తేదీ విషయంలో కొద్ది రోజులుగా సామాన్య ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. మే 27న పండుగ ఉంటుందని కొందరు, మే 28న అని మరికొందరు భావించారు. తాజాగా నెలవంక దర్శనం ఆధారంగా భారతీయ మత పెద్దలు, చంద్రదర్శన కమిటీలు పండుగ తేదీని అధికారికంగా ఖరారు చేశాయి.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. చివరి నెల అయిన 'దుల్ హిజ్జా' (Dhul Hijjah) ప్రారంభం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. మే 18వ తేదీ సాయంత్రం భారతదేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో నెలవంక కనిపించలేదు. ఢిల్లీలోని జామా మసీద్ షాహీ ఇమామ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. దీని ప్రకారం, మే 28వ తేదీన భారత్‌లో బక్రీద్ వేడుకలు నిర్వహించనున్నారు.
సాధారణంగా గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపించిన మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.