భారతదేశం, మార్చి 24 -- మన సనాతన ధర్మంలో బంగారాన్ని డబ్బుగా భావిస్తారు. లక్ష్మీదేవికి చిహ్నంగా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే, దేవగురువు బృహస్పతి మరియు సూర్యదేవుడితో ఇది నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. బంగారం సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అయితే, బంగారాన్ని ఎంత డబ్బుగా భావించినా, సానుకూల శక్తి తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులను కలిగిస్తుంది. ప్రయోజనాలకు బదులుగా, కొన్ని రాశుల వారు నష్టాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలను గమనించడం మంచిది. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి కొలుస్తాము. అయితే, కొన్ని రాశుల వారు మాత్రం బంగారం ధరించకూడదు. వీరికి ఇబ్బందులు కలుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, బంగారం అనేది అగ్నికి సంబంధించినది. బంగారానికి అధిపతి గురువు మరియు సూర్...