భారతదేశం, జూలై 18 -- దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు కోసం నిరీక్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మారుతీ ఈ విటారాపై తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మోడల్ సెప్టెంబర్ 3న మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
దేశంలో విపరీతమైన డిమాండ్ కనిపిస్తున్న ఈవీ సెగ్మెంట్లో మారుతీ సుజుకీకి ఇప్పటివరకు ఒక్క వెహికిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రానున్న ఈ విటారాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి ప్రత్యర్థులతో గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.
మేడ్-ఇన్-ఇండియా సుజుకి ఈ-విటారా ఇప్పటికే యూకే మార్కెట్లో లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.