ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కి తేడా ఏంటి? లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?
భారతదేశం, అక్టోబర్ 14 -- వయస్సు 50 దాటిన తర్వాత చాలా మంది పురుషులను వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మూత్రవిసర్జన ఇబ్బందులు ఒకటి. మూత్రం సరిగ్గా రాకపోవడం లేదా పదే పదే వెళ్లాల్సి రావడం వంటి సంకేతాలు కనిపించగానే చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఏమైనా క్యాన్సర్ వ్యాధికి సంకేతమేమో అని కలవరపడుతుంటారు. అయితే, ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించి వచ్చే సమస్యలన్నీ క్యాన్సర్ కావు! వీటిలో అత్యధిక కేసులు 'ప్రోస్టేట్ వాపు' (Benign Prostatic Hyperplasia - BPH)కి సంబంధించినవే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్ వాపుకు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఉన్న వ్యత్యాసాలు, లక్షణాలు, చికిత్సపై హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. గోపిచంద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..
పురుషుల్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.