Hyderabad, మే 28 -- థగ్ లైఫ్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ హాసన్.. ఈ మధ్య కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అతడు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని కన్నడ గ్రూపులు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా కమల్ మరోసారి స్పందించాడు. తాను ఎంతో ప్రేమతోనే ఆ మాటలు అన్నట్లు చెప్పడం గమనార్హం.
థగ్ లైఫ్ మూవీ కన్నడ ప్రమోషన్లలో భాగంగా ఆ భాష అసలు వచ్చిందే తమిళం నుంచి కమల్ అనడంతో వివాదం రేగింది. అతని వ్యాఖ్యల కారణంగా థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తామన్న హెచ్చరికలు వచ్చిన.. కమల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా తన కామెంట్స్ ను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. "నేను చెప్పిన విషయం ఎంతో ప్రేమతోనే చెప్పాను.
భాషల చరిత్రను చరిత్రకారులు నాకు చెప్పారు. అంతే తప్ప అందులో తప్పేమీ లేదు. తమిళనాడు చాలా ఓపెన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.