భారతదేశం, మే 27 -- వారిద్దరు ప్రేమించుకున్నారు. కానీ.. ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. అయినా ఆ ఇద్దరి ప్రేమ బంధం కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. సడెన్‌గా ప్రియుడి నుంచి ఓ ప్రపోజల్ వచ్చింది. లవర్ చెప్పిన మాటలను నమ్మి.. తాళి కట్టిన భర్తకు విడాకులిచ్చింది ఆ మహిళ. ఆ తర్వాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. చేసేదేం లేక అతని ఇంటి ఎదుట బైఠాయించింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ నర్రాశాలపల్లెకు చెందిన మహిళ.. ఆరు సంవత్సరాలుగా సమీప బంధువైన వ్యక్తితో ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. కానీ.. ఆ మహిళ ప్రేమించిన వ్యక్తితో సంబంధాన్ని అలాగే కొనసాగించింది. మూడు నెలల కిందట ప్రియుడితో క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.