Hyderabad, అక్టోబర్ 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా మార్పులు వస్తాయి. కుజుడు ధైర్యానికి కారకుడు. కుజుడు నవంబర్ 1న 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుజుడు నవంబర్ 1 సాయంత్రం 6:30కి అస్తంగత్వం చెందుతాడు. మే 2, 2026 వరకు అస్తంగత్వంలోనే ఉంటాడు. ఎక్కువ కాలం పాటు కుజుడు అస్తంగత్వం చెందడంతో కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు వస్తాయి. కుజుడు ఇలా అస్తంగత్వం చెందడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

జీవితం సంతోషంగా మారుతుంది. మరి ఏ రాశుల వారు కుజుని అస్తంగత్వంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుస...