ప్రశాంతమైన జీవితం కోసం ఈ విషయాలకు దూరంగా ఉండండి.. చాణక్యుడి నీతి సారం
భారతదేశం, సెప్టెంబర్ 26 -- జీవితంలో ఏయే సంబంధాలకు, పరిస్థితులకు దూరంగా ఉండాలో ఆచార్య చాణక్యుడు తన నీతి శ్లోకంలో స్పష్టంగా వివరించారు. దయలేని ధమం, జ్ఞానం లేని గురుడు, క్రోధితులైన వ్యక్తుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక అంశాలను తన నీతుల ద్వారా సమాజానికి అందించారు. మనిషి జీవన విధానం, సంబంధాలు, నైతిక విలువలు మరియు వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతగానో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. చాణక్య నీతిలోని నాలుగో అధ్యాయంలో 16వ శ్లోకం ద్వారా జీవితంలో ఏయే విషయాలకు దూరంగా ఉండాలో ఆయన అత్యంత స్పష్టంగా హెచ్చరించారు. మనిషి ప్రశాంతతను, పురోగతిని దెబ్బతీసే కొన్ని అంశాలను ఆయన ఉదాహరణలతో వివరించారు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఏ ధర్మం లేదా ఆచారంలో అయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.