ప్రయాణికులకు శుభవార్త... సికింద్రాబాద్ - కాగజ్నగర్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్, హాల్ట్ లిస్ట్ వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 25 -- SCR Puja Festival Special Trains : పండగల సీజన్లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ - హైదరాబాద్ మార్గంలో 22 రోజువారీ పూజా పండగ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక విడత రైళ్లు 2026 అక్టోబర్ 26 నుండి 2026 నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. రెండు వైపులా కలిపి మొత్తం 22 సర్వీసులను రైల్వే శాఖ నిర్వహించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఈ రైళ్లకు నిలిపే సదుపాయం కల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.