Hyderabad, సెప్టెంబర్ 11 -- దేవశయని ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు మేల్కొంటాడు. అయితే ఈ నాలుగు నెలలు కూడా పెళ్లిళ్లు జరపరు. అయితే, కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పెళ్లి ముహూర్తాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం ఈసారి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నవంబర్ 1న వచ్చింది. నవంబర్ 1 ఉదయం 9:11కు ఏకాదశి తిథి మొదలై, నవంబర్ 2 ఉదయం 7:31కి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 1న ఈ ఏకాదశిని జరుపుకోవాలని నిర్ణయించారు. నవంబర్ 2న తులసి వివాహం జరుగుతుంది. ఆ రోజు నుంచి పెళ్లిళ్లు, నిశ్చితార్థం వంటివి మొదలు పెట్టవచ్చు.
2 నవంబర్, ఆదివారం - రాత్రి 11:11 నుండి 3 నవంబర్ ఉదయం 06:34 వరకు
3 నవంబర్, సోమవార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.