పెళ్ళి అవ్వట్లేదా, గ్రహ దోషాలా, ఆర్థిక, సంతాన సమస్యలా? జాతకం లేదని చింతించకండి.. ఈ పరిహారాలతో అన్నీ పటాపంచల్!
భారతదేశం, మే 18 -- హిందూ ధర్మ శాస్త్రాల్లో జాతకానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. గ్రహాల స్థితిగతులను చూసి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను మనం ముందే గుర్తించచ్చు. అలాగే వాటికి తగిన శాంతులు కూడా చేయించుకోవచ్చు. అయితే అందరికీ జాతక చక్రం అందుబాటులో ఉండకపోవచ్చు. పుట్టిన సమయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.
జాతక పత్రం లేకపోయినా, పుట్టిన సమయం సరిగ్గా తెలియకపోయినా సమస్యలను పరిష్కరించుకోవడం సులభమే. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. పురాణాలు, జ్యోతిష్య నిపుణులు అలాంటి వారి కోసం కూడా కొన్ని అద్భుతమైన పరిహారాలు సూచించారు. వీటిని పూర్తి విశ్వాసంతో పాటించినట్లయితే భగవంతుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మరి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యం బాగుండడానికి, మానసిక ప్రశాంతత కలగడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.