పెళ్లిళ్లలో రూ.116, రూ.1116 ఎందుకు చదివిస్తారు? అసలు కారణం ఇదే!
భారతదేశం, జూన్ 6 -- మనం మనకి తెలిసిన వాళ్ల పెళ్లిళ్లకు, పుట్టిన రోజులకు లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్తే వాళ్లకు డబ్బులు చదివిస్తూ ఉంటాము. ఇది ఒక ఆనవాయితీ. అయితే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులను ఇచ్చేటప్పుడు రూ.100, రూ.1000 లేదా రూ.10,000 రూపాయలు ఇలా సున్నాతో వచ్చే అంకెలను కాకుండా, అదనంగా మరో 16 రూపాయలు వేసి రూ.116 లేదా రూ.1116 ఇలా ఇస్తూ ఉంటారు.
అయితే ఎందుకు అలా 16 రూపాయలు వేసి ఇస్తారు? రూ.100 ఇవ్వకుండా ఇంకో 16 రూపాయలు వేసి రూ.116 ఎందుకు చదివిస్తారు? దాని వెనుక కారణమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వినూత్న సంప్రదాయం వెనుక కేవలం లెక్కలే కాదు, ఎంతో లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలు ఉన్నాయి. మరి ఇక వాటి గురించి పూర్తిగా చూసేద్దాం.
మన హిందూ పురాణాల ప్రకారం 16 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని షోడశ అని అంటారు. ఇది సంపూర్ణత్వానికి ప్రతీక అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.