పెన్షన్ కోసం వెళితే రూ.1500 కోట్లు వచ్చాయి! బీహార్ తండ్రీకొడుకుల అకౌంట్లలో వింత ఘటన
భారతదేశం, జూలై 13 -- బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడానికి వెళ్లిన ఆ వృద్ధుడికి కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించిన నంబర్లు చూసి మైండ్ బ్లాంక్ అయింది! ఒకటో రెండో కాదు.. ఏకంగా రూ. 1500 కోట్లు ఆయన ఖాతాలో జమ అయినట్లు చూపించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఆదివారం నాడు ఈ వింత సంఘటన జరిగింది. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, డిజిటల్ స్క్రీన్ పై ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించడంతో స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కామేశ్వర్ మిశ్రా (82) వృత్తిరీత్యా కవి. ఆయనకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అలాగే ఆయన దివ్యాంగుడైన కుమారుడికి కూడా ప్రభుత్వం వికలాంగుల పింఛన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు తన పెన్షన్ డబ్బులు డ్రా చేసుకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.