భారతదేశం, జూలై 27 -- టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఒకటి. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రేుజీ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్ టాక్.
టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రం. రీసెంట్ గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25, 2025న విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.